prerana Kambam Biography :
prerana Kambam Biography: ప్రేరణ కంభం ఒక భారతీయ టెలివిజన్ మరియు చలనచిత్ర నటి ప్రేరణ కంభం తెలుగు మరియు కన్నడ టెలివిజన్ పరిశ్రమలు పనిచేస్తుంది. ప్రేరణ కంబం తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించింది 17 జూన్ 1996 న జన్మించింది.

Prerana Kambam Biography & wiki :
పేరు | ప్రేరణ కంబం |
పూర్తి పేరు | ప్రేరణ కంబం |
ముద్దు పేరు | ప్రేరణ |
పుటిన రోజు | 18 జూన్ 1996 |
వయస్సు (as of 2024) | 26 |
వృత్తి | నటి , మోడల్ |
పుట్టిన ప్రదేశం | హైదరాబాద్ , తెలంగాణ |
తల్లి తండ్రులు | తల్లి పేరు :తెలియదు తండ్రి పేరు : తెలియదు |
వైవాహిక స్థితి | వివాహితుడు |
భర్త /భార్య | తెలియదు |
పిల్లలు | లేరు |
విద్య అర్హతలు | గ్రాడ్యువేషన్ |
పాటశాల | తెలియదు |
కళాశాల | దయానంద కాలేజీ బెంగుళూర్ |
మతం | హిందువు |
జాతీయత | భారతీయుడు |
ఇష్టమైన ఆహారం | బిర్యానీ |
జీవించే ప్రదేశం | బెంగుళూర్ |
ఎత్తు | 5 feet 8 inches |
బరువు | 60 కిలోలు |
prerana Kambam Tv Shows and serials :
ప్రేరణ కంభం తన నటన జీవితాన్ని 2017 లో కన్నడ టెలివిజన్ పరిశ్రమలో “హర హర మహాదేవ” సీరియల్ లో ప్రారంభించింది, తర్వాత “రంగనాయకి” లాంటి వివిధ కన్నడ సీరియల్ నటించింది.
ప్రేరణ కంభం 2018 లో సినీ పరిశ్రమలో చూరికట్టే అనే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. తర్వాత ఆనా ఫిజిక్స్ టీచర్ లాంటి మొదలైన కన్నడ సినిమాల్లో కూడా నటించింది
ప్రేరణ కంభం 2021లో కన్నడ బిగ్ బాస్ మినీ షోలో పాటిస్పేట్ చేసింది కన్నడ బిగ్ బాస్ లో బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. 2022 లో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. 2024 లో స్టార్ మా లో ప్రసారమైన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా అలరించింది
ప్రేరణ కంభం తన ఖాళీ సమయాల్లో సంగీతం వింటూ ఉంటుంది
ప్రేరణ కంబం బిగ్ బాస్ తెలుగు 8 :
2024 లో స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 8 లో పోటీదారుడిగా వచ్చింది. ప్రేరణ కంబం బిగ్ బాస్ లో రంజితమే సాంగ్ తో అడుగుపెట్టింది.
ప్రేరణ కంబం కి 9 నెలల క్రితమే శ్రీ పద్ అనే వ్యక్తి తో వివాహం అయింది, ప్రేరణ తన ఇంస్టాగ్రామ్ లో తన భర్త కి సంబందించిన ఫోటోస్ ని పంచుకుంటుంది,
ప్రేరణ కి హెరోయిన్ రష్మిక మండన మంచి ఫ్రెండ్
