Yadamma Raju biography,(Bigg Boss 8 Telugu)wiki,&Images,Tv shows,Family,Age,favourite’s

Yadamma Raju Biography: యాదమ్మ  రాజు ఒక భారతీయ నటుడు మరియు కమీడియన్ తెలుగు వినోద పరిశ్రమలో పనిచేస్తూ ఉంటాడు.

యాదమ్మ రాజు తెలంగాణలోని మహబ్ నగర్ జిల్లా కేశవాపురంలో జన్మించాడు. 25 జనవరి 1995 లో జన్మించాడు. అతనికి 2024 నాటికి 29 సంవత్సరాలు   . యాదమారాజు కి సంబందించిన ఒక్క ఫోటో మీకోసం. 

Yadamma raju biography

Yadamma Raju Biography & Wiki :

పేరు   యద్దమ్మ రాజు 
పూర్తి పేరు    యాదమ్మ రాజు  
ముద్దు పేరు   యాదమ్మ రాజు 
పుటిన రోజు   25 జనవరి 1995 
వయస్సు  (as of 2024)  29 
వృత్తి   కామిడీయన్ ,నటుడు  
పుట్టిన ప్రదేశం   మహబూ నగర్ , తెలంగాణ  
 తల్లి తండ్రులు   తల్లి పేరు :NA తండ్రి పేరు : NA
వైవాహిక స్థితి   పెళ్లి అయ్యింది 
వివాహ తేదీ   11 డిసెంబర్ 2022
భర్త /భార్య   స్టెల్లా 
పిల్లలు   లేరు 
విద్య అర్హతలు  గ్రాడ్యువేషన్ 
పాటశాల   ప్రభుత్వ పాటశాల 
కళాశాల   తెలియదు 
మతం   హిందువు 
జాతీయత   భారతీయుడు 
ఇష్టమైన ఆహారం   బిర్యానీ 
Current City  హైదరాబాద్ 
ఎత్తు   5 feet 9 inches 
 బరువు   78 కిలోలు 

యాదమ్మ రాజు కెరియర్ &టివి షోస్ :

కెరియర్ :

కళాశాలలో ఉండగా యాదమ్మ రాజు పటాస్ షో కి స్టూడెంట్ లాగా  వచ్చాడు. అతని కామెడీ నచ్చి పటాస్ బృందం మరియు యాంకర్ రవి అతనికి పటాస్ షోలో అవకాశం ఇచ్చింది అలా తన కామెంట్ కెరీర్ ని ప్రారంభించాడు. 

టివి షోస్ :

యాదమ్మ రాజు పటాస్ వన్ మరియు పటాస్ 2 షోలలో తన కామెడీతో చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈటీవీ ప్లస్ లో ఈటీవీలో పలు ఈవెంట్లలో కూడా స్కిట్లు చేసేవాడు. తర్వాత జీ తెలుగులో ప్రసారమైన “అదిరింది” షోలో కూడా యాదమ్మ రాజుకి అవకాశం వచ్చింది అక్కడ కూడా తన ప్రదర్శనతో ప్రేక్షకులను మెప్పించాడు. మాటీవీలో ప్రసారమైన “కామెడీ స్టార్స్” షోలో కూడా పాల్గొన్నాడు. 

యాదమ్మ రాజు ‘జార్జి రెడ్డి’ మూవీ లో కూడా నటించాడు. Yadamma raju కి ఓట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి 

యాదమ్మ రాజు ఫ్యామిలీ :

యాదమ్మ రాజు స్టెల్లా అనే యువతితో ప్రేమలో ఉన్నాడు ఒక ఈవెంట్లో తన గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేశాడు. 11 డిసెంబర్ 20 22 లో స్టెల్లా మరియు యాదమ రాజు వివాహం చేసుకున్నారు. యాదమ్మ రాజు మరియు అతని భార్య స్టెల్లాకి సంబంధించిన వీడియోలు తరచూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు తన తల్లిదండ్రులకు సంబంధించిన వీడియోలను కూడా తన ఇంస్టాగ్రామ్ మరియు యూట్యూబ్ అకౌంట్లలో పంచుకుంటాడు.

2020 లో “యాదమ్మ రాజు అఫీషియల్” తన సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించాడు. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వీడియోలను తన కామెడీ వీడియోలను తన యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. యాదమ్మ రాజు మరియు అతని భార్య ఫోటోస్. 

Yadamma raju biography

Yadamma raju కి ఇష్టమైనవి:

యాదమ్మ రాజుకి ఇష్టమైన నటుడు పవన్ కళ్యాణ్ మరియు ఇష్టమైన నటి తమన్నా యాదవ రాజు ఎక్కువగా నీలం నలుపు రంగులను ఇష్టపడతాడు 

యాదమ్మ రాజుకి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. 

యాదమ్మ రాజుకి హోస్ట్  శ్రీముఖి అంటే  ఇష్టం. 

2024 లో స్టార్ మా లో ప్రసారం కాబోతున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు లో అతను పోటీదారుడుగా వెళ్లబోతున్నాడని సమాచారం.

Social Media Sharing Icons

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top