Sowmya rao Birth and Family :
సౌమ్య రావు ఒక నటి మరియు యాంకర్ తెలుగు మరియు తమిళ్ టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తుంది. సౌమ్య రావు భారతదేశంలోని కర్ణాటకలోని షిమోగాలో జన్మించింది. ఆమె 29 సెప్టెంబర్ 1990 లో జన్మించింది సౌమ్యకి 2024 నాటికి 34 సంవత్సరాలు.సౌమ్యరావు తండ్రి పేరు సుధాకర్రావు తల్లి పేరు సుమిత్ర రావు ఆమెకి ఒక్క సోదరుడు కూడా ఉన్నాడు అంతని పేరు సునీల్ రావు సౌమ్య రావు కి సంభందించిన ఫోటోస్.

Sowmya rao Serial and Tv Shows :
Sowmya rao తన కెరియర్ ని న్యూస్ రీడర్ గా ప్రారంభించింది. సౌమ్య తమిళ టెలివిజన్ పరిశ్రమలో 2018 లో “రోజా” అనే సీరియల్ తో పరిచయమైంది తరువాత పలు సీరియల్స్ లో నటించి తమిళ్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
సౌమ్య రావు 20 22 లో ఈటీవీలో ప్రసారమైన “శ్రీమంతుడు” అనే సీరియల్ తో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో అడుగు పెట్టింది. తర్వాత సౌమ్యరావు నటన మరియు కామిడీ నచ్చి ఈటీవీలో కామెడీ షో “జబర్దస్త్” టీం నుంచి జబర్దస్త్ యాంకర్ గా అవకాశం ఇచ్చారు. వ్యవహరించి తెలుగులో మంచి ప్రేక్షక ఆదరణ పొందింది.సౌమ్య జబర్దస్త్ షో ఫోటోస్. Click her to Vote Sowmya rao
Sowmya rao biography :
పేరు | సౌమ్య |
పూర్తి పేరు | సౌమ్య రావు శారదా |
ముద్దు పేరు | సౌమ్య |
పుటిన రోజు | NA |
వయస్సు (as of 2024) | 34(సుమారు) |
వృత్తి | నటి,యాంకర్ |
అరగేట్రం | రోజా సీరియల్ |
పుట్టిన ప్రదేశం | షిమోగా, కర్ణాటక |
తల్లి తండ్రులు | తల్లి పేరు :NA తండ్రి పేరు : NA |
వైవాహిక స్థితి | పెళ్లి అయ్యింది |
భర్త /భార్య | తెలియదు |
పిల్లలు | తెలియదు |
విద్య అర్హతలు | గ్రాడ్యువేషన్ |
పాటశాల | NA |
కళాశాల | NA |
మతం | హిందువు |
జాతీయత | భారతీయురాయలు |
ఇష్టమైన ఆహారం | బిర్యానీ |
Current City | హైదరాబాద్ |
ఎత్తు | 5 feet 4 inches |
బరువు | 55 కిలోలు |

సౌమ్య రావు కి ఇష్టమైయినవి :
సౌమ్యా రావు కి ఇష్టమైన నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇష్టమైన నటి శ్రీదేవి. సౌమ్యరావుకి ఇష్టమైన సంగీత దర్శకుడు మణిశర్మ. సౌమ్య రావు ఎక్కువగా నీలం మరియు తెలుపు రంగులను ఇష్టపడుతుంది.
మాటీవీలో ప్రసారం కాబోతున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగులో సౌమ్య రావు కంటెస్టెంట్ గా వెళ్లబోతున్నట్టు సినీ పరిశ్రమ వర్గాల నుంచి సమాచారం.

Pingback: Anjali Pavan Biography (Bigg Boss 8 Telugu) Wiki, Age, Family, Images
Pingback: IndraNeel Biography, wiki (Bigg Boss 8 Telugu) Age, Family, Images - Bigg Boss 8 Telugu Voting