Singer Saketh Biography: సాకేత్ కొమండూరి ఒక గాయకుడు మరియు ప్రదర్శన కారుడు సాకేత్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో చోడవరంలో జన్మించాడు, అతను 11th ఫిబ్రవరి 1992లో జన్మించాడు, అతనికి ఇప్పుడు 32 సంవత్సరాలు. సాకేత్ తెలంగాణలోని హైదరాబాదులో పెరిగాడు.సంగీత కుటుంబంలో జన్మించిన సాకేత్ కి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే మక్కువ అతన్ని తాత కొమండూరి కృష్ణమాచారి గాయకుడు.సింగర్ సాకేత ఫోటో.
Singer Saketh Biography & Wiki:
పేరు | సాకేత్ |
పూర్తి పేరు | సాకేత్ కోమండూరి |
ముద్దు పేరు | సాకేత్ |
పుటిన రోజు | 11 ఫిబ్రవరి 1992 |
వయస్సు (as of 2024) | 32 |
వృత్తి | గాయకుడు, ప్రదర్శనకారుడు |
పుట్టిన ప్రదేశం | విశాకపట్నం , ఆంద్రప్రదేశ్ |
తల్లి తండ్రులు | తల్లి పేరు :సుజాత తండ్రి పేరు : రామాచారి |
వైవాహిక స్థితి | పెళ్లి అయ్యింది |
భర్త /భార్య | పూజిత |
పిల్లలు | లేరు |
విద్య అర్హతలు | గ్రాడ్యువేషన్ |
పాటశాల | లిటిల్ ఫ్లవర్ స్కూల్ |
కళాశాల | శ్రీ చైతన్య కాలేజీ |
మతం | హిందువు |
జాతీయత | భారతీయుడు |
ఇష్టమైన ఆహారం | బిర్యానీ |
Current City | హైదరాబాద్ |
ఎత్తు | 5 feet 7 inches |
బరువు | 75 కిలోలు |
సాకేత్ కోమండూరి ఫ్యామిలీ & వైఫ్:
సాకేత్ తండ్రి కొమండూరి రామాచారి తల్లి సుజాత, సింగర్ సాకేత్ తండ్రి కూడా గాయకుడు మరియు సంగీత దర్శకుడు సంగీత ఉపాధ్యాయుడు. సాకేత్ కోమండూరి తండ్రి రామాచారి 1998లో లిటిల్ మ్యూజిక్ అకాడమీ స్థాపించి తెలుగులో ప్రముఖ గాయకులైన గీతామాధురి, ప్రణవి, హేమచంద్ర, దీపు, లాంటి కృష్ణ చైతన్య, రమ్య, చాలామంది సంగీత దర్శకులకి గాయకులకి శిక్షణ అందించారు. సాకేత్ కి ఒక సోదరి కూడా ఉంది సోనీ కొమడూరి ఆమె కూడా గాయని తను కూడా తెలుగులో అనేక పాటలు పాడింది కీరవాణి గారు స్వరపరిచిన బాహుబలి లో హంస నవ్వ పాట పాడింది.
సాకేత్ కోమండూరి వైఫ్ :
సాకేత్ తన స్నేహితురాలైన పూజిత నే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ 14 ఫిబ్రవరి 20 20 లో వివాహం చేసుకున్నారు.సింగర్ సాకేత్ కోమండూరి మరియు అతని భార్య పూజిత ఫోటోస్.
సాకేత కోమండూరి సాంగ్స్ :
సాకేత్ తన చిన్నతనం నుంచి సంగీత కచేరీలు ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం నిర్వహించిన “పాడాలని ఉంది” షోలో ఫైనలిస్ట్ గా నిలిచాడు. మాటీవీలో ప్రసారమైన సూపర్ సింగర్ జూనియర్స్ కి అతను హోస్ట్ గా వ్యవహరించాడు. జీ తెలుగులో ప్రసారమైన సరిగమపకు గ్రాండ్ జ్యూరీ మెంబర్ గా వ్యవహరించాడు. సాకేత్ ఆస్ట్రేలియా, లండన్, అమెరికా, లాంటి దేశాలలో తన స్టేజ్ ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు.
2024 స్టార్ మా టివి లో ప్రసారం చేయబడుతున్న బిగ్ బాస్ 8 తెలుగు షో కి వెళ్ళబోతున్నాడు అని సమాచారం. బిగ్ బాస్ 8 తెలుగు లో సాకేత కి ఓట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.
పాటలు :
సాకేత్ బాల గాయకుడిగా గంగోత్రి, నీకు నేను నాకు నువ్వు, వంటి చిత్రాలకు పాటలు పాడాడు. తర్వాత కీరవాణి గారు స్వరపరిచిన బద్రీనాథ్ షిరిడి సాయి సినిమాలకి కోర సింగర్ గా పనిచేయడం. ఆరు సంవత్సరాల తర్వాత తనకి ప్రధాన గాయకుడిగా పాడే అవకాశం వచ్చింది తన సోదరి సోనీ తో కలిసి “సెల్ఫీ రాజా” సినిమా టైటిల్ సాంగ్ పాడాడు. రాజా ది గ్రేట్ ఇస్మార్ట్ శంకర్ అలా వైకుంఠపురం లో లాంటి సినిమా కూడా పాటలు పాడాడు.
సాకేత కోమండూరీ విద్య :
సాకేత్ తన పాఠశాల విద్యను లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ మరియు నారాయణ కన్ఫక్ట్ స్కూల్ లో అభ్యసించాడు తన కళాశాల విద్యను శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో చదివాడు. తన మ్యూజిక్ ని కొనసాగించడానికి అతను ఆంధ్రప్రదేశ్ లోని సెంట్లు కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆడియో ప్రొడక్షన్లో చేరాడు.