Bigg Boss 8 Telugu Confirmed Contestants List With Photos

బిగ్బాస్ టీం చాలా మంది కంటెస్టెంట్స్ నీ అయితే అప్రోచ్ అవుతారు అందులో నుంచి కొందరిని మాత్రమే ఫైనల్ చేస్తారు అలా బిగ్ బాస్ సీజన్ 8 కి ఫైనల్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చూద్దాం

 

Bigg Boss 8 Telugu Confirmed Contestants List With Photos

1.సాకేత్

సాకేత్ ఒక గాయకుడు మరియు ప్రదర్శన కారుడు. సాకేత్ ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించాడు అతను చిన్నతనం నుంచే స్టేజ్ షోలు నిర్వహించేవాడు ఏడవ తరగతి నుంచి తన వృత్తిని ప్రారంభించాడు. సాకేత్ తన సోదరి సోనీ తో కలిసి సెల్ఫీ రాజా సినిమాలో టైటిల్ సాంగ్ రెండరింగ్ చేయడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. సాకేత్ ఈసారి బిగ్ బాస్ 8 లో అడుగు పెట్టబోతున్నాడు

 
singer Saketh biography

2. అంజలి పవన్

అంజలి పవన్ తెలుగు టెలివిజన్ యొక్క నటి మరియు యాంకర్ మొగలిరేకులు సీరియల్ తో తన నటన కెరియర్ని ప్రారంభించిన అంజలీ పవన్ పలు కార్యక్రమాలకు యాంకర్ గా కూడా వ్యవహరించింది.మాటీవీలో ప్రసారమైన ప్రముఖ డాన్స్ నీతోనే డాన్స్ లో తన భర్తతో కలిసి పాల్గొంది. అంజలి బిగ్ బాస్ 8 తెలుగు లో అడుగు పెట్టబోతుంది. vote for anjali powan click here..

 
Bigg Boss 8 Telugu Anjali Pawan

3. యాదమ రాజు

యాదమ రాజు తెలుగు కమెడియన్ మరియు నటుడు  యాదమ్మ రాజు ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన “పటాస్”  లో కమెడియన్ గా మనిషి గుర్తింపు సంపాదించుకున్నాడు జీ తెలుగులో ప్రసారమైన “అదిరింది” సోలో కూడా పాటిస్పెండ్ చేశాడు, బిగ్ బాస్ సీజన్ 8 లో తనకి అవకాశం వచ్చిందని సమాచారం.vote for yadamaraju click here..

 
Bigg Boss 8 Telugu Yadamaraju

4.సౌమ్యా రావు

సౌమ్య రావు నటి మరియు మోడల్ ఆమె కన్నడలో చాలా సీరియల్స్ లో నటించింది తెలుగులో ఈటీవీలో సీరియల్ లో కూడా నటించింది జబర్దస్త్ షోకి కొన్ని రోజులు యాంకర్ గా కూడా వ్యవహరించింది పలు ఈవెంట్స్ కి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆమెకి ఈసారి బిగ్ బాస్ 8 తెలుగులో అవకాశం వచ్చిందని సమాచారం. Bigg Boss 8 Telugu Confirmed contestants list with photos

 

సౌమ్య రావు బయోగ్రఫీ

5. సన

సనా బేగం ఒక భారతీయ నటి మరియు మోడల్ ఎక్కువగా తెలుగు సినిమా పరిశ్రమలో సహాయక పాత్రల్లో నటించింది అలాగే కొన్ని తమిళ్ కన్నడ సినిమాల్లో కూడా నటించింది, సన దాదాపు 200 సినిమాల్లో నటించింది  మాటీవీలో ప్రసారం కాబోతున్న  బిగ్ బాస్ 8 లో పాల్గొంటున్నట్టు సమాచారం.

 

Bigg Boss 8 Telugu Sana

6. సహార్ కృష్ణ

సహార్ కృష్ణ ఒక నటి మరియు మోడల్ 2018 లో మిస్ ఆంధ్ర ప్రదేశ్ గా ఎంపిక అయింది తర్వాత తన నటన కూడా ప్రారంభించింది. మలబార్ గోల్డ్, కంచి కామాక్షి, ఉప్పాడ, వంటి వాటికి మోడలింగ్ కూడా చేసింది. ” బిహైండ్ సమ్ వన్” సినిమాల్లో నటించింది తర్వాత ఓటీపీలో “ఊరి చివర” సినిమాలో కూడా నటించింది. ఆమె ఈసారి బిగ్ బాస్ 8 తెలుగుకి వెళ్లబోతున్నట్టు సమాచారం.vote for sahar krishna click here..

Bigg Boss 8 Telugu Sahara Krishna

7. రీతు చౌదరి

రీతు చౌదరి ఒక టెలివిజన్ నటి టెలివిజన్లో “గోరింటాకు” “ఇంటిగుట్టు” “అమ్మ కోసం” లాంటి సీరియల్స్ లో నటించింది ఈటీవీలో ప్రసారం చేయబడిన జబర్దస్త్ షోలో కూడా కమెడియన్ గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఈమె కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగు పెట్టబోతుందని సమాచారం.vote for rithu choudary click here..

 
రీతూ చౌదరి బయోగ్రఫీ,సిరియల్స్,సినిమాలు,టివి షోలు,కుటుంబం,విద్య,వికీ(బిగ్ బాస్ 8),ఎత్తు,వయస్సు,ఇష్టమైనవి

8.కిరాక్ ఆర్పి

కిరాక్ ఆర్పి ఒక కమెడియన్ మరియు నటుడు జబర్దస్త్ లో టీం లీడర్ గా వ్యవహరించి మంచి పేరును సంపాదించుకున్నాడు కిరాకార్పి మంచి బిజినెస్ మాన్. అతను బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం.Bigg Boss 8 Telugu Confirmed contestants list with photos

 .
Bigg Boss 8 Telugu Kirak Rp

9. యశ్మి గౌడ

తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో మురారి నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది అలాగే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ టీవీ షోలో కూడా పాటిస్పేట్ చేసింది ఈసారి బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా  వెళ్లబోతున్నట్టు సమాచారం

Yashmi Gowda Biography

10.తేజస్విని గౌడ

తేజస్విని గౌడ టెలివిజన్ నటి టెలివిజన్లో పలు సీరియల్స్ లో యాక్ట్ చేసింది బిగ్ బాస్ పై తెలుగు అమర్దీప్ భార్య, సోషల్ ఆమెకి మీడియాలో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఆమెకు బిగ్ బాస్ 8 తెలుగు ఆఫర్ వచ్చింది

Bigg Boss 8 TeluguTejaswini Gowda

11. ఇంద్రనీల్ వర్మ

ఇంద్రనీల్ తెలుగు టెలివిజన్ నటుడు తెలుగులో “మొగలిరేకులు” నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. వివిధ టీవీ షోలో కూడా తన భార్య మేఘనాతో కలిసి పాటిస్పేట్ చేస్తూ ఉంటాడు.ఈసారి బిగ్ బాస్ 8 తెలుగులో అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం. Bigg Boss 8 Telugu Confirmed contestants list with photos

Bigg Boss 8 Telugu Indra Neel

12. సాయి కిరణ్

సాయి కిరణ్ తెలుగు సినిమా నటుడు మరియు టెలివిజన్ నటుడు తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు అలాగే మాటీవీలో ప్రసారమవుతున్న “గుప్పెడంత మనసు” సీరియల్ లో కూడా నటిస్తున్నాడు. బిగ్బాస్ 8 తెలుగులో ఆఫర్ వచ్చినట్టు సమాచారం. Bigg Boss 8 telugu

Bigg Boss 8 Telugu Sai Kiran

13. హారిక

హారిక తెలుగు టెలివిజన్ నటి తన తోటి నటుడు ఏక్ నాథ్ ని పెళ్లి చేసుకుంది తెలుగులో చాలా సీరియల్లో మరియు రియాలిటీ షోలో పాటిస్పేట్ చేసింది. ఆమె ఈసారి బిగ్ బాస్ 8 హౌస్ లో అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం. bigg boss 8 telugu contestants. 

Bigg Boss 8 Telugu Harika

14. ఆదిత్య ఓం

ఆదిత్య ఓం ప్రముఖ తెలుగు నటుడు మరియు దర్శకుడు. తెలుగులో “లాహిరి లాహిరి లాహిరిలో” సినిమాతో పరిచయం అయ్యాడు పలు సినిమాలకు దర్శకుడిగా కూడా వ్యవహరించాడు. ఈసారి బిగ్ బాస్ 8 తెలుగుకి వెళ్లబోతున్నట్టు సమాచారం

 
Bigg Boss 8 Telugu Aditya om

5. అభిరామ్ వర్మ

అభిరాం వర్మ తెలుగు చలనచిత్ర నటుడు తెలుగు లో రాహు అనే చిత్రంలో పనిచేశాడు. అతనికి బిగ్ బాస్ 8 తెలుగులో అవకాశం వచ్చింది. bigg boss 8 telugu contestants.

Bigg Boss 8 Telugu Abhiram Varma
Social Media Sharing Icons
Subscribe
Notify of
guest
2 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
trackback

[…] Bigg Boss 8 Telugu Confirmed Contestants List With Photos […]

trackback

[…] Bigg Boss 8 Telugu Confirmed Contestants List With Photos […]

Scroll to Top
2
0
Would love your thoughts, please comment.x
()
x