Bigg Boss 8 Telugu Contestants list:
బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాల్టీ షో తెలుగులో ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకుని 8వ సీజన్లోకి అడుగుపెట్టబోతుంది, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బిగ్బాస్ ప్రేమికులు బిగ్బాస్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్లకోసం బిగ్బాస్ మేకర్స్ అయితే గుడ్ న్యూస్ ని తెచ్చారు ఇప్పటికే ఒక లోగో ప్రోమో రెండు అఫీషియల్ ప్రోమోలను రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీం ఇక ఈసారి బిగ్ బాస్ సెప్టెంబర్ 1st ఆదివారం రోజున స్టార్ట్ కాబోతుంది,
బిగ్బాస్ టీం చాలా మంది కంటెస్టెంట్స్ నీ అయితే అప్రోచ్ అవుతారు అందులో నుంచి కొందరిని మాత్రమే ఫైనల్ చేస్తారు అలా బిగ్ బాస్ సీజన్ 8 కి ఫైనల్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చూద్దాం
Bigg Boss 8 Telugu Contestants list Confirmed :
1. అంజలి పవన్
అంజలి పవన్ తెలుగు టెలివిజన్ యొక్క నటి మరియు యాంకర్ మొగలిరేకులు సీరియల్ తో తన నటన కెరియర్ని ప్రారంభించిన అంజలీ పవన్ పలు కార్యక్రమాలకు యాంకర్ గా కూడా వ్యవహరించింది తనకున్న నటన అనుభవంతో మంచి పేరుని సంపాదించుకుంది, మాటీవీలో ప్రసారమైన ప్రముఖ డాన్స్ నీతోనే డాన్స్ లో తన భర్తతో కలిసి పాల్గొంది తన డాన్స్ తో కూడా చాలామంది ప్రేక్షకులకు దగ్గర అయింది, అంజలి పవన్ బిగ్బాస్ సీజన్ 8 కి కన్ఫర్మ్ అయిందని సమాచారం.
2. యాదమా రాజు
యాదమ రాజు తెలుగు కమెడియన్ మరియు నటుడు అతడు 25 జనవరి 1995లో తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్నగర్ జిల్లా కేశవాపురంలో జన్మించాడు, యాదమ్మ రాజు ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన “పటాస్” లో కమెడియన్ గా మనిషి గుర్తింపు సంపాదించుకున్నాడు జీ తెలుగులో ప్రసారమైన “అదిరింది” సోలో కూడా పాటిస్పెండ్ చేశాడు, బిగ్ బాస్ సీజన్ 8 లో తనకి అవకాశం వచ్చిందని సమాచారం..Vote For Yadammaraju Bigg Boss 8 Telugu Voting.
3. సన
సనా బేగం ఒక భారతీయ నటి మరియు మోడల్ ఎక్కువగా తెలుగు సినిమా పరిశ్రమలో సహాయక పాత్రల్లో నటించింది అలాగే కొన్ని తమిళ్ కన్నడ సినిమాల్లో కూడా నటించింది, సన దాదాపు 200 సినిమాల్లో నటించింది తల్లి అత్త వదిన పాత్రలలో మంచి గుర్తింపును సంపాదించుకుంది మాటీవీలో ప్రసారం కాబోతున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 లో పాల్గొంటున్నట్టు సమాచారం.
4. యశమి గౌడ
తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో మురారి నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది అలాగే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ టీవీ షోలో కూడా పాటిస్పేట్ చేసింది ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లబోతున్నట్టు సమాచారం.
5. ఇంద్ర నీల్ వర్మ
ఇంద్రనీల్ తెలుగు టెలివిజన్ నటుడు తెలుగులో హిట్ సీరియల్ అయినా మొగలిరేకులు నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. వివిధ టీవీ షోలో కూడా తన భార్య మేఘనాతో కలిసి పాటిస్పేట్ చేస్తూ ఉంటాడు ఈసారి బిగ్ బాస్ 8 తెలుగులో అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం.
6 .రీతూ చౌదరి
రీతు చౌదరి ఒక టెలివిజన్ నటి టెలివిజన్లో గోరింటాకు ఇంటిగుట్టు అమ్మ కోసం లాంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది తరవాత ఈటీవీలో ప్రసారం చేయబడిన జబర్దస్త్ షోలో కూడా కమెడియన్ గా మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఈమె కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగు పెట్టబోతుందని సమాచారం.
[…] […]
[…] […]