Bigg Boss Telugu 8 Contestants : బిగ్ బాస్ తెలుగు 8 కంటేస్టెంట్స్ వీళ్ళే

Bigg Boss Telugu 8 Contestants  : బిగ్ బాస్ తెలుగు 8 నిన్న గ్రాండ్ గా లంచ్ అయింది , ఈ సారి 14 మంది హౌస్ మేట్స్ బిగ్ బాస్ తెలుగు 8 కంటేస్టెంట్స్ గా అడుగుపెట్టారు. 

 
Bigg Boss Telugu 8 Contestants List

Bigg Boss Telugu 8 Contestants :

1.యశ్మీ గౌడ 

Bigg Boss Telugu 8 1st Contestant యశ్మీ గౌడ ఎంట్రీ ఇస్తుంది, బాడీగార్డ్ సినిమాలోని నాటి నాటి గర్ల్ పాట మరియు కాలేజ్ పాపా సాంగ్స్ తో ఎంట్రీ ఇస్తుంది, యశ్మీ గౌడ స్టేజి పైకి ఇంటర్ అవ్వగానే నాగార్జున గారికి బర్త్డే విషెస్  చెప్తుంది నాగార్జున యష్మి గౌడ గురించి ఈ అమ్మాయి చూడటానికి ఫ్లవర్ లా ఉంటుంది కానీ చాలా ఫైర్ ఉంది అంటూ పరిచయం చేస్తాడు. 

హౌస్ లో ని స్టాటజీ  ఏంటి అని యశ్మి గౌడ్ ని  నాగార్జున అడుగుతాడు, హౌస్ లో ఎంజాయ్ చేయాలి అన్నిట్లో పాటిస్పేట్ చేయాలి అని చెప్తుంది. ఈసారి హౌస్ లోకి సింగిల్ గా ఎవరు ఎంట్రీ ఇవ్వట్లేదు నీతో పాటు ఇంకో బడ్డీ  వస్తాడు  అని చెప్తారు అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకో అని చెప్తాడు, యశ్మీ గౌడ రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తుంది

2. నిఖిల్ మలయకల్

Bigg Boss Telugu 8 2nd Contestant: నిఖిల్ మలయాకల్ సెకండ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తాడు ఇస్మార్ట్ శంకర్ లోని మారుమంతా సాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు, నిఖిల్ తనకి విలన్ గా చేయడం ఇష్టం అని చెప్తాడు ఇక ప్రజెంట్ సింగిల్గానే ఉన్నాను అని చెప్తాడు హౌస్ లో ఎవరైనా పార్ట్నర్ ని వెతుక్కుంటావా అని అడిగితే మా అమ్మ వెతుకుతది నేను గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి వచ్చాను అని చెప్తాడు. 

ఈసారి బిగ్ బాస్ హౌస్ లో  నీకు లిమిట్ లెస్ గా ఏం కావాలి అని అడుగుతాడు నాగార్జున, నిఖిల్ నాకు మనశ్శాంతి కావాలి కానీ అక్కడ దొరకదు అని చెప్తాడు. నువ్వు సింగిల్ గా హౌస్ లోకి వెళ్లలేవు ఇంకొక బడ్డీతో వెళ్లాలి ఆమె యష్మి అని పిలుస్తాడు. నిఖిల్ యశ్మీ ఇద్దరు పెయిర్ గా బిగ్ బాస్ తెలుగు 8 హౌస్ లోకి ఎంటర్ అవుతారు.

 

3. అభాయ్  నవీన్

Bigg Boss  Telugu 8 3rd Contestant : అభాయ్  నవీన్ ఏవితో ఎంట్రీ అవుతాడు నేను పుట్టింది పెరిగింది సిద్దిపేటలో అన్నపూర్ణ ఇనిస్టిట్యూట్ లో పెద్ద పెద్ద డైలాగ్స్ పెద్దపెద్ద మోరల్స్ గుర్తుపెట్టుకుని చేయడం ప్రారంభించాను, ఈ వీడియో చూసి పూరి జగన్నాథ్ గారు తన ట్విట్టర్లో షేర్ చేశారు అలా నా పెళ్లి చూపులు జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత నా నెక్స్ట్ డైరెక్షన్ చేశాను ఆ మూవీ చూసి  మా నాన్న నన్ను హగ్ చేసుకున్నారు ఈ శనివారం  సినిమా చూశాడు నెక్స్ట్ శానివారం  మా డాడీ లేరు అని ఎమోషనల్ అయ్యాడు

 బిగ్ బాస్ అంటే బతకడం నేర్పిస్తుంది నన్ను నేను ఎక్స్ప్లో చేయడానికి వెళుతున్న అంటూ ఎంట్రీ ఇస్తాడు. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత అభాయ్ కి  ఒక వీడియో ప్లే చేస్తారు అభాయ్  వాళ్ళ వైఫ్ అభాయ్  గురించి కోపం ఎక్కువ అని చెప్తుంది ఇప్పుడు హౌస్ లో ఎలా ఉంటాడో చూడాలి అని చెప్తుంది,   హౌస్ లోకి సింగిల్గా వెళ్ళావు మీ బడ్డీ తో వెళ్తావ్ ఒకరిని సెలెక్ట్ చేసుకో అంటాడు.

4. ప్రేరణ కంభం

Bigg Boss Telugu 8  4th Contestants: ప్రేరణ కంభం రంజితమై సాంగ్ తో ఎంట్రీ ఇస్తుంది. నేను గేమ్స్ చాలా బాగా ఆడతాను అని చెప్తుంది ప్రేరణ, రష్మిక మందన నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తుంది. ఈసారి హౌస్ లోకి నువ్వు సింగిల్గా వెళ్ళావు ఒక బడ్డితో వెళ్తావ్ అని అభాయ్  పిలుస్తాడు మీ ఇద్దరికీ లిమిట్ లెస్ గా ఏం కావాలి అని అడుగుతాడు నాగార్జున నిద్ర అని చెప్తుంది, అభయ్ టి అని చెప్తాడు. ఇద్దరు కలిసి  హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. Bigg Boss Telugu 8 Contestants

 

5. ఆదిత్య ఓం

Bigg Boss Telugu 8 5th Contestants: గా ఆదిత్య ఓం  av తో  ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నాను అని చెప్తాడు, ఇదొక సెకండ్ ఇన్నింగ్స్ లా కూడా యూస్ అవుతుంది అని ఆదిత్య చెప్తాడు ఒక బడ్డీ సెలెక్ట్ చేసుకుంటాడు ఆదిత్య

 

6. సోనియా

Bigg Boss 8 Telugu 6 th Contestants: సోనియా మిర్చి సినిమాలోని బేబీ డాల్ సాంగ్ తో అడుగుపెడుతుంది. బిగ్బాస్ కి వెళ్లడానికి స్పెషల్గా రీజన్ ఏమైనా ఉందా అని అడుగుతాడు నాగార్జున ఇలాంటి లైఫ్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఎన్ని డబ్బులు పెట్టినా చేయాలేము  కాబట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నాను అని చెప్తుంది. RGVకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో ప్లే చేస్తారు సోనియా కోసం, ఆదిత్య సోనియా కలిసి హౌస్ లోకి ఎంటర్ ఇస్తారు.

 

7. మధు నెక్కంటి (బెజవాడ బేబక్క) 

Bigg Boss 8 Telugu 7 th Contestants:బెజవాడ బేబక్క 7th కంటెస్టెంట్ గా av తో ఎంట్రీ  ఇచ్చింది. నీకు లిమిట్ లెస్ కాయే కావాలి అని అడుగుతాడు నాగార్జున ఫుడ్ అని చెప్తుంది బేబక్క, నీతో పాటు ఒక బడ్డీ  తీసుకెళ్లాలి పెయిర్ గా  వెళ్లాలి అని ఒక్కడినే సెలెక్ట్ చేసుకోమంటాడు. Bigg Boss Telugu 8 Contestants

 

8.శేఖర్ భాష

Bigg Boss 8 Telugu 8 th Contestants: శేఖర్ భాష av తో ఎంట్రీ ఇస్తాడు ఒక RJ గా ఉన్నాను ఇప్పుడు యాక్టర్ గా మారుతున్నాను అంటూ ఎంట్రీ ఇస్తాడు. పెయిర్ గా లోపలికి  వెళ్ళాలి అని బేబక్కను పిలుస్తాడు, శేఖర్ భాష బేబక్క ఇద్దరు కలిసి హౌస్ లోకి ఎంటర్ ఇస్తారు. 

 

9. కిరాక్ సీత

Bigg Boss 8 Telugu 9 th Contestants: కిరాక్ సీత ఒక av  తో హౌస్ లోకి ఎంటర్ అవుతుంది.బేబీ మూవీ చూసి అందరూ అది నా రియల్ క్యారెక్టర్ అనుకున్నారు. కిరాక్ సీత ఒక బడ్డీ ని  సెలెక్ట్ చేసుకుంటుంది

 

10. నాగ మణికంఠ

Bigg Boss 8 Telugu 10 th Contestants:మణికంఠ ఒక ఎమోషనల్ av  తో ఎంట్రీ ఇస్తాడు తన వైఫ్ నీ తన పాపని వదిలేసి ఇండియాకి వచ్చానని చెప్తాడు av  లో. కిరాక్ సీత మణికంఠ ఇద్దరూ కలిసి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు.

 

11. పృద్వి 

Bigg Boss 8 Telugu 11 th Contestants: పృద్వి సైకో సాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు. స్టేజ్ పైన ఒక అమ్మాయి బొమ్మ వేస్తాడు, పృథ్వీ ఒక్క బడ్డీ ని సెలెక్ట్ చేసుకుంటాడు . Bigg Boss Telugu 8 Contestants

 

12. విష్ణు ప్రియ

Bigg Boss 8 Telugu 12 th Contestants: విష్ణు ప్రియ కుర్చీ మడత పెడితే సాంగ్ ఎంట్రీ ఇస్తుంది. హౌస్ లో లిమిట్ లెస్ గా ఏం కావాలని అని అడిగితే ఎంటర్టైన్మెంట్ అని చెప్తుంది. ఈ సీజన్లో సింగిల్ ఎంట్రీ ఉండదు పెయిర్  వెళ్లాలి అని చెప్తాడు నాగార్జున, పృద్వి విష్ణు ప్రియ ఇద్దరు కలిసి హౌస్ లో అడుగుపెడతారు.

 

13. నైనిక

Bigg Boss 8 Telugu 12 th Contestants: నైనిక మస్తు బేబీ మస్ట్ బేబీ  సాంగ్ తో ఎంట్రీ ఇస్తుంది, మూడు  కాంప్లిమెంట్స్ తీసుకోవాలని నాగార్జున గారు చెప్తాడు హౌస్ లోకి వెళ్ళిపోయే ముందు నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటుంది.

 

14. అభిల్  ఆఫ్రిద్

Bigg Boss 8 Telugu 14 th Contestants:అభిల్ ఒక av  తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అభిల్ నైనీక ఇద్దరు పెయిర్ గా లోపలికి వెళ్ళతరు. Bigg Boss Telugu 8 Contestants

Social Media Sharing Icons
Bigg Boss 5 Marathi Voting
Subscribe
Notify of
guest
2 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
77pinasactivity
77pinasactivity
9 days ago

Checking out 77pinasactivity for their latest promos! Always on the lookout for freebies! Time to activate! Find your activities here: 77pinasactivity

gmc slot
gmc slot
22 days ago

GMC Slot, heard good things. The graphics are top-notch. Might be worth a spin or two if you’re feeling lucky: gmc slot.

Scroll to Top
2
0
Would love your thoughts, please comment.x
()
x