Bigg Boss Telugu 8 Day 01 Highlights :
Bigg Boss Telugu 8 House Theme : బాస్ బాస్ 8 తెలుగు గ్రాండ్ గా లంచ్ అయింది అన్నీ సీజన్స్ ల కాకుండా ఈ సారి చాలా డీఫెరెంట్గా ఉంది హౌస్.
Bigg Boss Telugu 8 House Theme :
బిగ్ బాస్ హౌస్ ఈసారి చాలా అందంగా ఉంది నేచర్ అంతా అందంగా ఉంది కదూ అంటూ హౌస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాడు నాగార్జున. ఈసారి బిగ్ బాస్ హౌస్ చుట్టూ పూలు, పక్షులు, చెట్లతో చాలా అందంగా ఉంది సీజన్ల కంటే చాలా విశాలంగా ఉంది
గార్డెన్ ఏరియాలో ఎద్దు ఫైట్ కి సంబంధించిన థీమ్ తో ఏర్పాటు చేశారు సింబాలిక్ గా ఈసారి ఫుల్ ఫైట్స్ ఉండబోతున్నాయని చెప్పారు. ఈసారి ఛీల్ అవ్వడానికి స్విమ్మింగ్ పూల్ కూడా చాలా అందంగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏ సీజన్లో లేనటువంటి స్పెషల్ రూమ్ ఇన్ఫినిటీ రూమ్ ఈ సీజన్లో ఏర్పాటు చేశారు. కొందరు రెస్ట్ రూమ్ లో రియల్ గా ఏడిస్తే ఇంకా కొందరు ముసలి కన్నీరు కారుస్తారని చెప్పారు
గోల్డెన్ రూమ్ జిరాఫీ దీంతో ఏర్పాటు చేశారు బిగ్ బాస్ అందరికీ ఎన్నో అవకాశాలు ఇస్తాడు ఆ అవకాశాలన్న అందుకోవడానికి స్టాటజిస్ ప్లే చేసే రూమ్ ఈ గోల్డెన్ రూమ్ అంటూ నాగార్జున ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ స్టాటజిస్ అన్ని కరెక్ట్ గా అప్లై చేసేవాడు లయన్ అవుతాడు
ఇక లివింగ్ ఏరియా ముందు సీసన్లలో కాకుండా చాలా విశాలంగా ఉంది లివింగ్ రూమ్ తో ఏర్పాటు చేశారు ఈ లివింగ్ రూమ్ లో కొందరు పుల్ల అయితే ఇంకొందరు ఫీల్ అవుతారు అని ఈ టీం అయితే ఏర్పాటు చేశారు.
Bigg Boss 8 Telugu House Highlights :
1 st బెడ్రూమ్స్ తూనీగా దీంతో ఏర్పాటు చేశారు తూనీగా అదృష్టం తీసుకొచ్చి పెడుతుంది ఎంత కష్టపడ్డా అదృష్టం అయితే ఉండాలి అని ఈ దీమ్ తో ఏర్పాటు చేశారు. కష్టంతో పాటు అదృష్టం ఉంటే నే ఈ బెడ్ రూమ్ కి రావచ్చు.
2 nd బెడ్ రూమ్ పీకాక్ దీంతో ఏర్పాటు చేశారు పీకాక్ అంటే ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది ఆడాలి ఆలోచించాలి.
నెక్స్ట్ 3 rd బెడ్ రూమ్ జీబ్రా బెడ్ రూమ్, జీబ్రా అంటే ఎవరికి లొంగదు ఎవరికి వంగదు ఎవరికీ లొంగకుండా ఎవరికి వంగకుండా ఉండేవాళ్లే ఈ బెడ్ రూమ్ లోకి వస్తారు.
ఈసారి కిచెన్ కోతి దీంతో ఏర్పాటు చేశారు, ఆకలైతే కోపం వస్తుంది కోపం వస్తే అందరూ కొట్టుకుంటారు అని సింబాలిక్ గా చెప్పారు.
హౌస్ లో చాలామంది అబద్ధాలు ఆడుతారు కానీ నిజాయితీగా నిజాలు చెప్పాలంటే వెళ్లే రూమ్ కన్ఫ్యూషన్ రూమ్, కన్ఫెషన్ రూమ్లో కష్టమైన సుఖమైన ఏదైనా దాచుకోకుండా చెప్పొచ్చు అని చెప్పారు.
ఇక హౌస్ మొత్తం చూసిన నాగార్జునకి బిగ్ బాస్ వెల్కమ్ చెప్తాడు ఈసారి హౌస్ లోకి రాబోయే పోటీదారులు ఎవరో మీరే చెప్పాల్సి ఉంటుంది అంటాడు, అలాగే బిగ్ బాస్ అని నాగార్జున స్టేజ్ పైకి వచ్చేస్తాడు.. ఈ సారి బిగ్ బాస్ థీమ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెయ్యండి.





Hey, everyone. Been looking at 74bet1 recently. It’s visually appealing and seems to have a good variety. Can’t complain so far. Do check it out. 74bet1
Ê mấy ông iOS user, nghe nói có link tải 88vin ngon nghẻ cho iPhone nè. Test thử xem sao nha! Find it here: tai 88vin.link ios