ఆదిత్య ఓం బయోగ్రఫీ ఏజ్ &ఫోటోస్ :
Aditya Om Biography : ఆదిత్య ఓం తెలుగు చలనచిత్ర పరిశ్రమ నటుడు మరియు దర్శకుడు అతను హిందీ సినిమాల్లో కూడా పనిచేశాడు. అతను భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో జన్మించాడు. ఆదిత్య ఓం 5 సెప్టెంబర్ అక్టోబర్ 1975లో జన్మించాడు ఆదిత్య ఓం కి ఇప్పుడు 49 సంవత్సరాలు.ఆదిత్య ఓం కి సంబందించిన ఫోటోస్ .

Aditya Om Biography & Wiki :
పేరు | ఆదిత్య ఓం |
పూర్తి పేరు | ఆదిత్య సింగ్ |
ముద్దు పేరు | ఆదిత్య |
పుటిన రోజు | 5 అక్టోబర్ 1975 |
వయస్సు (as of 2024) | 48 |
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత |
పుట్టిన ప్రదేశం | సుల్తాన్ పూర్ , ఉత్తరప్రదేశ్ |
తల్లి తండ్రులు | తల్లి పేరు :సులేఖా తండ్రి పేరు : శశి |
వైవాహిక స్థితి | వివాహితుడు |
భర్త /భార్య | తెలియదు |
పిల్లలు | లేరు |
విద్య అర్హతలు | గ్రాడ్యువేషన్ |
పాటశాల | తెలియదు |
కళాశాల | తెలియదు |
మతం | హిందువు |
జాతీయత | భారతీయుడు |
ఇష్టమైన ఆహారం | బిర్యానీ |
జీవించే ప్రదేశం | ముంబై |
ఎత్తు | 5 feet 8 inches |
బరువు | 78 కిలోలు |
Aditya Om Career:
ఆదిత్య ఓం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 2002లో “లాహిరి లాహిరి లాహిరిలో” సినిమాతో తన నటన జీవితాన్ని ప్రారంభించాడు. 2012లో మరొక చిత్రం “ధనలక్ష్మి ఐ లవ్ యు” లో నటించితన నటన తో ప్రేక్షకుల ఆదరణని పొందాడు. 2004లో ఆదిత్య ఓం “మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు” సినిమాల్లో నటించాడు తరువాత మరొక చిత్రం “ప్రేమించుకున్నాం పెళ్ళికి రండిలో” నటించాడు. ఆదిత్య ఓం నటించిన ఓటిటి చిత్రం “కోట” ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది, ఆదిత్య ఓం నిర్మించిన మరొక షార్ట్ ఫిలిం “పవిత్ర” అత్యధికంగా చూసిన షార్ట్ ఫిలిం లలో ఒకటిగా నిలిచింది. Aditya Om Biography.
ఆదిత్య 2004లో మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ సినిమాకి దర్శకుడిగా పని చేశాడు. తరువాత 2013లో “బందుక్ ” సినిమా లో నటించాడు మరియు దర్శకుడిగా వ్యవహరించాడు. ఆదిత్య ఓం హిందీలో 2018 లో “మాసభ్” సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు మాసభ్ సినిమాకు గాను వివిధ అవార్డులను సొంతం చేసుకున్నాడు.ఆదిత్య ఓం నటించిన తొలి చిత్రం “లాహిరి లాహిరి లహీరీలో” ఫోటోస్.

Aditya Om బిగ్ బాస్ 8 తెలుగు:
ఆదిత్య స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటాడు ఆదిత్య తెలంగాణలోని చేరుపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. గ్రామాల్లోని పాఠశాల విద్యార్థులకు ల్యాబ్ ట్యాబ్ అందించాడు. గ్రామాల్లోని ప్రజలకు సోలార్ లైట్లు అందించాడు. తెలంగాణలోని గిరిజన సంక్షేమ సంఘాలకి కూడా సహాయాన్ని అందిస్తాడు.
[…] Aditya Om Biography (Bigg Boss 8 Telugu) Wiki, Age, images, Tv shows […]