Rithu Chowdhary Biography (Bigg Boss 8 Telugu) Wiki, Age, Family, Images

Rithu Chowdhary Biography: రీతు చౌదరి ఒక టెలివిజన్ నటి మరియు కమెడియన్ మరియు యాంకర్. ఆమె ప్రధానంగా తెలుగు సీరియల్ లో నటిస్తుంది. రీతు చౌదరి 25 డిసెంబర్ 1995లో జన్మించింది భారతదేశంలోని తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించింది 2024 నాటికి ఆమెకి 32 సంవత్సరాలు. 

Rithu Chowdhary Biography

Rithu Chowdhary Biography & Wiki :

పేరు  రీతూ చౌదరి 
పూర్తి పేరు   రీతూ చౌదరి 
ముద్దు పేరు  రీతూ 
పుటిన రోజు  25  డిసెంబర్  1995
వయస్సు  (as of 2024) 32(సుమారు)
వృత్తి  నటి,యాంకర్  
పుట్టిన ప్రదేశం  హైదరాబాద్,తెలంగాణ  
 తల్లి తండ్రులు  తల్లి పేరు :NA తండ్రి పేరు : శేకర్ 
వైవాహిక స్థితి  అవివాహితుడు 
భర్త /భార్య  లేరు  
పిల్లలు  లేరు 
విద్య అర్హతలు గ్రాడ్యువేషన్ 
పాటశాల  NA
కళాశాల  సెంట్ మెరిస్ కళాశాల 
మతం  హిందువు 
జాతీయత  భారతీయుడు 
ఇష్టమైన ఆహారం  బిర్యానీ 
Current City హైదరాబాద్ 
ఎత్తు  5 feet 4 inches 
 బరువు  58 కిలోలు 

Rithu Chowdhary career:

సీరియల్స్ :

రీతు చౌదరి మొదట స్టార్ మా మ్యూజిక్ ఛానల్లో యాంకర్ గా తన కెరీర్ని ప్రారంభించింది. తర్వాత 2018 లో రీతు చౌదరికి స్టార్ మా ప్రదీప్ మాచిరాజు పెళ్లిచూపులు టివి షోలో అవకాశం వచ్చింది. 2019లో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో “గోరింటాకు” సీరియల్తో అడుగుపెట్టింది తర్వాత “సూర్యవంశం”, “ఇంటిగుట్టు” లాంటి సీరియల్స్ లో కూడా నటించింది.

సినిమాలు :

రీతు చౌదరి తెలుగు సినీ పరిశ్రమలు “మౌనమే ఇష్టం” సినిమా తో  సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది తర్వాత సాయి ధరంతేజ్ కృతి శెట్టి నటించిన ‘ఉప్పెన’ సినిమాలో కూడా నటించింది.

టివి షోలు :

రీతూ చౌదరి ఈటీవీలో ప్రసారమైన “జబర్దస్త్” అలాగే “శ్రీదేవి డ్రామా కంపెనీ” టివి షోస్ లో కూడా పాల్గొంది కమెడియన్ గా కూడా తనకి మంచి గుర్తింపు వచ్చింది.

రీతూ చౌదరికి తన సొంత యూట్యూబ్ ఛానల్ “రీతూ చౌదరి” అనే పేరుతో ఉంది అలాగే సోషల్ మీడియా అకౌంట్స్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ లో మంచి ఫాలోవర్స్ ని సంపాదించుకుంది.

రీతూ చౌదరి బయోగ్రఫీ,సిరియల్స్,సినిమాలు,టివి షోలు,కుటుంబం,విద్య,వికీ(బిగ్ బాస్ 8),ఎత్తు,వయస్సు,ఇష్టమైనవి

Rithu Chowdhary విద్య & కుటుంబం :

రీతూ చౌదరి సెయింట్ మేరీస్ కళాశాలలో తన గ్రాడ్యుయేషన్ విద్య ని  పూర్తి చేసింది. రీతు చౌదరి సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది అలాగే ఇండస్ట్రీలో తన ఫ్రెండ్ అయినా విష్ణుప్రియ తో కలిసి ఉన్న వీడియోస్ ని కూడా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే తన సోదరుడు జతిన్ చౌదరితో కలిసి ఉన్న వీడియోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంటుంది. 

Bigg Boss 5 Marathi Voting

రీతూ చౌదరి ఇష్టమైనవి :

రీతూ చౌదరికి ఇష్టమైన నటుడు విజయ్ దేవరకొండ.అలాగే రీతూ చౌదరి ఎక్కువగా బిర్యాని ఇష్టపడుతుంది. రీతూ చౌదరి తన ఫ్రెండ్స్ తో కలిసి విదేశాల ట్రిప్  వెళ్తుంది. తనకి ఇష్టమైన ప్రదేశం మాల్దీవ్. తనకి ఇష్టమైన నటి రష్మిక మందన.రీతు చౌదరి ఎక్కువగా నలుపు రంగు దుస్తులను ఇష్టపడుతుంది.

2024 లో స్టార్ మా లో ప్రసారం కాబోతున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్  8 తెలుగు లో తనకు అవకాశం వచ్చిందని సమాచారం

Rithu Chowdhary Biography
Social Media Sharing Icons
Subscribe
Notify of
guest
3 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
trackback

[…] Rithu Chowdhary Biography (Bigg Boss 8 Telugu) Wiki, Age, Family, Images […]

trackback

[…] Rithu Chowdhary Biography (Bigg Boss 8 Telugu) Wiki, Age, Family, Images […]

trackback

[…] Rithu Chowdhary Biography (Bigg Boss 8 Telugu) Wiki, Age, Family, Images […]

Scroll to Top
3
0
Would love your thoughts, please comment.x
()
x