Attoti Anjali Pavan Biography: యాంకర్ మరియు నటి, చిన్న పల్లెటూరిలో పుట్టి పెరిగిన అంజలి పవన్ కి నటన అంటే మక్కువ ఎక్కువ పాఠశాలలో స్టేజ్ షోలో పాటిస్పేట్ చేసేది అలా తన వృత్తిని ప్రారంభించిన అంజలీ పవన్. ఆమె ప్రతిభను మెచ్చి ఆమె తల్లిదండ్రులు కూడా తనను ప్రశంసించేవారు.

సీరియల్స్ :
ఆమె 2018లో తెలుగు ప్రేక్షకులకి ఎంతో ఇష్టమైన “మొగలిరేకులు” సీరియల్ తో పరిచయం అయింది అలాగే “అంజలి” సీరియల్లో అంజలి పాత్రలో కూడా అందరినీ మెప్పించింది తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. “రాధా కళ్యాణం” మరియు “మహాలక్ష్మి” టీవీ షోలో కూడా పాటిస్పేట్ చేసింది. CLICK HERE TO VOTE ANJALI PAVAN
Anjali Pavan Biograqphy
పేరు | అంజలి |
పూర్తి పేరు | అంజలి పవన్ |
ముద్దు పేరు | అంజు |
పుటిన రోజు | NA |
వయస్సు (as of 2024) | 34(సుమారు) |
వృత్తి | నటి,యాంకర్ |
పుట్టిన ప్రదేశం | హైదరాబాద్ |
తల్లి తండ్రులు | తల్లి పేరు :NA తండ్రి పేరు : NA |
వైవాహిక స్థితి | పెళ్లి అయ్యింది |
భర్త /భార్య | సంతోష్ పవన్ |
పిల్లలు | దనవీక శశ |
విద్య అర్హతలు | గ్రాడ్యువేషన్ |
పాటశాల | NA |
కళాశాల | NA |
మతం | హిందువు |
జాతీయత | భారతీయుడు |
ఇష్టమైన ఆహారం | బిర్యానీ |
Current City | హైదరాబాద్ |
ఎత్తు | 5 feet 4 inches |
బరువు | 60 కిలోల |
సినిమాలు :
అంజలి “లెజెండ్” సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. తర్వాత “ఒక లైలా కోసం” చిత్రంలో కూడా నటించింది.
అంజలి నటన నైపుణ్యానికి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. అంజలి నిడంబర మనస్తత్వం మరియు నటన నైపుణ్యం తన తోటి నటీమణులు కూడా ఆశ్చర్యపోతారు
అంజలి 2023లో తన భర్త సంతోష్ పవన్ తో కలిసి నీతోనే డాన్స్ అని రియాల్టీ షోలో పాటిస్పేట్ చేశారు.
వివాహం :
అంజలి 26 జనవరి 2015 లో టెలివిజన్ నటుడు సంతోష్ పవన్ ని పెళ్లి చేసుకుంది. అంజలి మరియు సంతోష్ పవన్ కి ఒక పాప కూడా ఉంది ఆమె పేరు ధన్వికా శాష అంజలి తన పాపని ముద్దుగా చందమామ అని పిలుస్తూ ఉంటుంది. అంజలి పవన్ కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది తన యూట్యూబ్ ఛానల్ లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది అలాగే తన కూతురు చందమామతో కలిసి ఉన్న వీడియోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అంజలి తన యూట్యూబ్ మరియు ఇంస్టాగ్రామ్ అకౌంట్లో మంచి ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. తన సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.

అంజలి పవన్ బిజినెస్ :
అంజలి బిజినెస్ ని కూడా ప్రారంభించింది తన కూతురితో కలిసి చందమామ డిజైనర్ స్టూడియో ని ప్రారంభించింది. అంజలి దాంట్లో లేటెస్ట్ డిజైనర్ డ్రెస్లను సేల్ చేస్తూ ఉంటుంది.
మాటీవీలో బిగ్గెస్ట్ రియాల్టీ షో గా పేరు సంపాదించుకున్న బిగ్బాస్ 8 తెలుగులో అంజలి పాటిస్పేట్ గా వెళ్లబోతున్నట్టు సమాచారం.బిగ్ బాస్ 8 తెలుగు లో అంజలి పవన్ కి ఓట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.
[…] Anjali Pavan (Bigg Boss 8 Telugu) Wiki, Biography, Age, Family, Images […]
[…] Anjali Pavan Biography (Bigg Boss 8 Telugu) Wiki, Age, Family, Images […]