IndraNeel Biography, wiki (Bigg Boss 8 Telugu) Age, Family, Images

IndraNeel Biography: ఇంద్రనీల్ వర్మ నటుడు మరియు డాన్సర్ ఇంద్రనీల్ వర్మ అసలు పేరు రాజేష్ బాబు తర్వాత అతను అతని స్క్రీన్ నేమ్ ఇంద్రనీల్ వర్మగా చేంజ్ చేసుకున్నాడు ఇంద్రనీల్ వర్మ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించాడు. 

ఇంద్రనీల్ వర్మ కూచిపూడి డాన్సర్. ఇంద్రనీల్ తన డ్యాన్స్ దేవదాస్ కనకాల ట్రైనింగ్ స్కూల్లో నేర్చుకున్నాడు ని కూచిపూడి డ్యాన్స్ నేర్పిన వారు మంజుష భార్గవి ఆమె ఒక నటి. ఇంద్ర నీల్ వర్మ కి సంబందించిన ఒక్క ఫోటో మీ కోసం. 

IndraNeel Biography

IndraNeel కెరియర్&ఫ్యామిలీ :

ఇంద్ర నీల్  వర్మ తన కెరీయర్ ని “కాలచక్రం” (2022) లో అనే సీరియల్ తో ప్రారంభించాడు. తరువాత 2023లో టెలివిషన్లో మంచి హిట్ సీరియల్ “చక్రవాకం” లో “ఇంద్ర” పాత్రని పోషించాడు.  ఇంద్రనీల్ వర్మ చక్రవాకం సెట్లు తన తోటి నటీమని అయినా మేఘనాని ప్రేమించాడు మేఘన తన కన్నా పెద్దది కావడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించలేదు కొన్ని రోజులు డేటింగ్ తర్వాత వాళ్ళిద్దరూ 26 మే 2005లో వివాహం చేసుకున్నారు.ఇంద్ర నీల్ వర్మ మరియు తన భార్య మేఘన కి సంభంధించిన పెళ్లి  ఫోటో. 

indra neel biography

IndraNeel Biography & Wiki

పేరు  ఇంద్ర నీల్ 
పూర్తి పేరు   ఇంద్ర నీల్ వర్మ 
ముద్దు పేరు  ఇంద్ర 
పుటిన రోజు  10 జనవరి 
వయస్సు  (as of 2024) NA
వృత్తి  నటుడు ,డాన్సర్ 
పుట్టిన ప్రదేశం  విజయవాడ, ఆంద్రప్రదేశ్ 
 తల్లి తండ్రులు  తల్లి పేరు :NA తండ్రి పేరు : NA
వైవాహిక స్థితి  పెళ్లి అయ్యింది 
భర్త /భార్య  మేఘన రామి 
పిల్లలు  లేరు 
విద్య అర్హతలు గ్రాడ్యువేషన్ 
పాటశాల  జై కిసాన్ ఇంగ్షీషు మీడియం స్కూల్ 
కళాశాల  KBN కాలేజీ 
మతం  హిందువు 
జాతీయత  భారతీయుడు 
ఇష్టమైన ఆహారం  బిర్యానీ 
Current City హైదరాబాద్ 
ఎత్తు  5 feet 11 inches 
 బరువు  88 కిలోలు 

IndraNeel verma సీరియల్స్ &టివి షోస్ :

2018 వర్మ “మొగలిరేకులు” అని మరో హిట్ సీరియల్ లో ధర్మ పాత్రను పోషించాడు ఈటీవీ సీరియల్ చాలా కాలం పాటు కొనసాగింది సీరియల్లో యాక్ట్ చేసిన వారికి మంచి గుర్తింపు వచ్చింది.

2017లో ఇంద్రనీల్ వర్మ స్టార్ మా లో ప్రసారమైన మీతోనే డాన్స్ షోలో పాటిస్పేట్ చేశాడు. మాటీవీలో ప్రసారమైన మరొక డ్యాన్స్ షో “రంగా ధీ డ్యాన్స్” లో కూడా పాటిస్పేట్ చేశారు. 

2020 లో ఇంద్రనీల్ వర్మ మరియు అతని భార్య మేఘన ఇద్దరూ కలిసి “ఇస్మార్ట్ జోడి” అని ఒక సెలబ్రిటీ రియాల్టీ షోలో కూడా పాటిస్పేట్ చేశారు. 

2021లో ఇంద్రనీల్ మరియు అతని భార్య మేఘన ఇద్దరు కలిసి ఒక “మేఘనా రమ్మీ” అనే సొంత యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో వాళ్ల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు వంటలు ఇతర వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు ఆరు లక్షల పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.

Bigg Boss 8 Telugu Indra Neel

IndraNeel verma ఇష్టమయినవి:

ఇంద్రనీల్ వర్మ ఒక జంతు ప్రేమికుడు. 

ఇంద్రనీల్ వర్మకు పాటల గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంటే ఇష్టం. 

20 23లో ఇంద్రనీల్ మరియు అతని భార్య ఇద్దరు కలిసి పికిల్స్ వ్యాపారం ప్రారంభించారు ఇంట్లో తయారు చేసిన పచ్చడిలు విక్రయిస్తూ ఉంటారు. 

2024 లో స్టార్ మా టివిలో  రభోయే బిగ్ బస్ 8 తెలుగు రియాలిటీ షో లో  ఇంద్ర నీల్ పోటీదారుడిగా వెల్లబోతున్నటు పరిశ్రమ వర్గాల సమాచారం. 

Social Media Sharing Icons
Bigg Boss 5 Marathi Voting
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
trackback

[…] IndraNeel Biography, wiki (Bigg Boss 8 Telugu) Age, Family, Images […]

Scroll to Top
1
0
Would love your thoughts, please comment.x
()
x