నిఖిల్ మాలయక్కల్ బయోగ్రఫీ & ఫోటోస్ :
Nikhil Malayakkal Biography: నిఖిల్ ఒక భారతీయ టెలివిజన్ నటుడు నిఖిల్ మాలయక్కల్ ప్రధానంగా తెలుగు మరియు కన్నడ టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తూ ఉంటాడు. అతను భారతదేశంలోని కర్ణాటకలోని మైసూర్ లో జూన్ 28న జన్మించాడు. అతని తండ్రి పేరు శశి ఒక జర్నలిస్ట్ మరియు తల్లి పేరు సులేఖ ఆమె ఒక్క కన్నడ నటి. నిఖిల్ ల్ సంబందించిన ఫోటోస్.

Nikhil Malayakkal Biography & Wiki :
పేరు | నిఖిల్ మలయాక్కల్ |
పూర్తి పేరు | నిఖిల్ మలయాక్కల్ |
ముద్దు పేరు | నిఖిల్ |
పుటిన రోజు | 28 జూన్ |
వయస్సు (as of 2024) | తెలియదు |
వృత్తి | నటుడు |
పుట్టిన ప్రదేశం | మైసూర్ , కర్ణాటక |
తల్లి తండ్రులు | తల్లి పేరు :సులేఖా తండ్రి పేరు : శశి |
వైవాహిక స్థితి | అవివాహితుడు |
భర్త /భార్య | పూజిత |
పిల్లలు | లేరు |
విద్య అర్హతలు | గ్రాడ్యువేషన్ |
పాటశాల | బడేన్ పావెల్ పబ్లిక్ స్కూల్ |
కళాశాల | ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ |
మతం | హిందువు |
జాతీయత | భారతీయుడు |
ఇష్టమైన ఆహారం | బిర్యానీ |
జీవించే ప్రదేశం | మైసూర్ |
ఎత్తు | 5 feet 7 inches |
బరువు | 68 కిలోలు |
నిఖిల్ మాలయక్కల్ కెరియర్ :
నిఖిల్ 2006లో కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ఊటీ అని చిత్రం ద్వారా తన నటన జీవితాన్ని ప్రారంభించాడు. ఊటీ చిత్రంలో సహాయక పాత్రని పోషించాడు.
2018 లో నిఖిల్ కన్నడ టెలివిజన్ పరిశ్రమలో “మనయే మంత్రాలయ” సీరియల్ తో టెలివిజన్ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. తర్వాత తెలుగు పరిశ్రమలో “గోరింటాకు” సీరియల్తో అడుగుపెట్టాడు గోరింటాకు సీరియల్ లో పార్ధు అనే పాత్రకి నిఖిల్ కి మంచి గుర్తింపు లభించింది. నిఖిల్ కావ్య శ్రీ కెమిస్ట్రీకి ప్రేక్షకులు అట్రాక్ట్ అయ్యారు.నిఖిల్ జంతు ప్రేమికుడు నిఖిల్ మల్ అక్కడికి కుక్కలు అంటే చాలా ఇష్టం. నిఖిల్ తన ఖాళీ సమయంలో తన కుటుంబం మరియు స్నేహితులతో తన టైం గడుపుతాడు
Bigg Boss 8 Telugu Entry:
నిఖిల్ మాలయక్కల్ కి తన సోషల్ మీడియా అక్కౌంట్స్ ఇంస్టాగ్రామ్ లో 100 + ఫాలలోవర్స్ ఉన్నరు. తాజా సమాచారం ప్రకారం నిఖిల్ స్టార్ మా లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ 8 తెలుగు లోకి వెల్లబోతున్నటు సమాచారం.
[…] Nikhil Malayakkal Biography (Bigg Boss 8 Telugu) Wiki, Age, images, Tv shows, […]
[…] Nikhil Malayakkal Biography (Bigg Boss 8 Telugu) Wiki, Age, images, Tv shows, […]
[…] Nikhil Malayakkal Biography (Bigg Boss 8 Telugu) Wiki, Age, images, Tv shows, […]
[…] Nikhil Malayakkal Biography (Bigg Boss 8 Telugu) Wiki, Age, images, Tv shows, […]