యశ్మి గౌడ బయోగ్రఫీ ఫోటోస్ :
Yashmi Gowda Biography: యశ్మి గౌడ ఒక భారతీయ నటి మరియు మోడల్. యశ్మి గౌడ 30 ఆగస్ట్ 1995లో కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. యశ్మి గౌడ కన్నడ మరియు తెలుగు టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తుంది. యశ్మి గౌడ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తూ కన్నడ మరియు తెలుగు పరిశ్రమలో నటిస్తుంది.యశ్మి గౌడ కి సంబందించిన ఒక్క ఫోటో మీ కోసం.
Yashmi Gowda Biography & Wiki :
| పేరు | యశ్మి గౌడ |
| పూర్తి పేరు | యశ్మి గౌడ |
| ముద్దు పేరు | యశ్మి |
| పుటిన రోజు | 30 ఆగస్టు 1995 |
| వయస్సు (as of 2024) | 28 |
| వృత్తి | నటి , మోడల్ |
| పుట్టిన ప్రదేశం | బెంగళూర్ , కర్ణాటక |
| తల్లి తండ్రులు | తల్లి పేరు :సుజాత తండ్రి పేరు : రామాచారి |
| వైవాహిక స్థితి | అవివాహితుడు |
| భర్త /భార్య | లేరు |
| పిల్లలు | లేరు |
| విద్య అర్హతలు | గ్రాడ్యువేషన్ |
| పాటశాల | తెలియదు |
| కళాశాల | తెలియదు |
| మతం | హిందువు |
| జాతీయత | భారతీయుడు |
| ఇష్టమైన ఆహారం | బిర్యానీ |
| జీవించే ప్రదేశం | బెంగుళూర్ |
| ఎత్తు | 5 feet 4 inches |
| బరువు | 50 కిలోలు |
Yashmi Gowda Biography కెరియర్:
యశ్మి గౌడ సీరియల్స్ &టివి షోస్ :
యశ్మి గౌడ ఒక భారతీయ నటి మరియు మోడల్. యశ్మి గౌడ 30 ఆగస్ట్ 1995లో కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది.యశ్మి గౌడ కన్నడ మరియు తెలుగు టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తుంది. యశ్మి గౌడ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తూ కన్నడ మరియు తెలుగు పరిశ్రమలో నటిస్తుంది.యశ్మి గౌడ తన కెరీర్ ని మోడలింగ్ తో ప్రారంభించింది యస్మి గౌడ కన్నడలో ఒక టెలివిజన్ సీరియల్ విద్యా వినాయక ద్వారా ఆమె నటన కెరియర్ ని ప్రారంభించింది,యశ్మి గౌడ జీ తెలుగులో ప్రసారమైన “నాగ భైరవి” సీరియల్లో భైరవి పాత్రను పోషించి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. యశ్మి గౌడ “స్వాతి చినుకులు” మరియు “కృష్ణ ముకుందా మురారి” వంటి సీరియల్స్ లో కీలక నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. యశ్మీ గౌడ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 3 లో పార్టిసిపెంట్ చేసింది. మాటీవీలో ప్రసారమైన టెలివిజన్ షో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో కూడా పాల్గొంది.
Yashmi Gowda Hobbies:
యశ్మి గౌడ కు తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి అకౌంట్లో భారీ ఫాలోయింగ్ ఉంది. యశ్మీ గౌడ ఒక జంతు ప్రేమికురాలు తనకి కుక్కలు అంటే చాలా ఇష్టం. లక్ష్మీ గౌడ కి ఖాళీ సమయాల్లో సంగీతం వినడం అంటే ఇష్టం.
తాజా సమాచారం ప్రకారం 20 24 లో స్టార్ మా లో ప్రసారం కాబోతున్న బిగ్బాస్ 8 తెలుగులో పాటిస్పేట్ గా వెళ్లబోతున్నట్టు సమాచారం.


[…] Yashmi Gowda Biography,Photos,(Bigg Boss 8 Telugu)wiki,Career,Serials,Tv shows […]